పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : మగధేశుఁడు యాదవులపై దండెత్తుట

నిపల్కి, యందంద నిభేరి వ్రేయ
భాంకృతుల నబ్ధిలఁగ సైనికుల
నీక్షించి మొనలేర్చి యిరువదినాల్గు
క్షౌహిణులఁ గూడి టవచ్చి మధుర
వెలె మైముచ్చుట విడిసిన ప్రజను
వొకుండ శ్రీకృష్ణుఁ డుగ్రసేనాదు
గువారుఁ దానుఁ గార్యాలోచనంబుఁ
గఁ జేయ వేగనంఱుఁ జూచుచుండ